Nallamillori Pale Kathalu
Vamsy
Ungekürzt
•
9789354343636
10 Stunden 18 Minuten
Einige Artikel enthalten Affiliate-Links (gekennzeichnet mit einem Sternchen *). Wenn ihr auf diese Links klickt und Produkte kauft, erhalten wir eine kleine Provision, ohne dass für euch zusätzliche Kosten entstehen. Eure Unterstützung hilft, diese Seite am Laufen zu halten und weiterhin nützlichen Content zu erstellen. Danke für eure Unterstützung!
Vom Herausgeber
Nalla Millori Palem Kathalu: 'Nalla Millori Palem Kathalu' is another interesting book by director Vamsy. Vamsy usually comes up with exciting stories that reflect the real lifestyle of the Godavari people. The regional and rural stories of Vamsy give a different and pleasant reading experience to the readers. In this Nalla Millori Palem Kathalu, there are 42 different stories that are emotional, thought-provoking and real-life incidents. In each story, he conveys an emotion that stays with us for a long time. నల్లమిల్లోరిపాలెం కథలు దర్శకుడిగానే కాదు రచయతగా కూడా వంశీ కి అభిమానులు ఎక్కువే. అందుక్కారణం ఆయన రచనా శైలి. సాధారణంగా ఒక కథని ఎంత ఆహ్లాదకరంగా చెప్పాము అని కాకుండా ఆ కథని చదువుతున్న పాఠకుడు ఆ కథలో ఎంత లీనమైపోయాడు అనేది ముఖ్యం. అలా మనల్ని లీనం చేస్తూ, సహజత్వానికి దగ్గరగా ఉండేలా రచనలు చేయగల నైపుణ్యం కలవాడు వంశీ. గోదావరి జీవన విధానాన్ని ఎంతో చక్కగా తన రచనల ద్వారా ఆవిష్కరించే వంశీ ఈసారి ఈ ''నల్లమిల్లోరిపాలెం కథలు'' సంకలనంలో వున్న 42 కథలుతో తనలోని వివిధ పార్శ్వాలని పాఠకులకి పరిచయం చేశారు. గుండెల్ని గట్టిగా హత్తుకొనే కథలతో పాటు, ఆలోచింపజేసే కథలతో పాటు కొన్ని నిజ జీవితపు కథలున్నాయి ఈ ''నల్లమిల్లోరిపాలెం కథలు''.