Aanati Vaana Chinukulu - ఆనాటి వనా ...
Vamsy
Ungekürzt
•
9789354343391
4 Stunden 28 Minuten
Einige Artikel enthalten Affiliate-Links (gekennzeichnet mit einem Sternchen *). Wenn ihr auf diese Links klickt und Produkte kauft, erhalten wir eine kleine Provision, ohne dass für euch zusätzliche Kosten entstehen. Eure Unterstützung hilft, diese Seite am Laufen zu halten und weiterhin nützlichen Content zu erstellen. Danke für eure Unterstützung!
Vom Herausgeber
వంశీ దర్శకత్వ ప్రతిభ మనందరికీ సుపరిచితమే. అలాగే అతని రచనా శైలి కూడా ఎంతో వినూత్నం గా ఉంటుంది. వంశీ రాసే కథలు కానీ ఆయన ఎంపిక చేసి ప్రచురించే కథా సంకలనం కానీ ఎంతో ఆసక్తి గా ఉంటుంది. ఆయన దృష్టిలో ప్రతి పుస్తకం రావటానికి వెనుక ఒక మూలమైన ఆలోచన ఉంటుంది. 'ఆనాటి వాన చినుకులు' కి కూడా ఒక ఆలోచన ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక గూడు రిక్షా మీద ఆయన చూసిన 'ఆనాటి వానచినుకులు' అన్న వాక్యం తనని ఆలోచనల్లోకి నెట్టింది. ఆ ఆలోచన కే ఒక రూపం ఇస్తూ వంశీ 24 కథలని కదంబముగా మన ముందుకు తెచ్చారు. Aanati Vana Chinukulu We all knew how good Vamsy is, as a director. At the same time, his writing style is so unique and different from others. Among many of his writings, there are a few that stand out as the best. According to him, there is an underlying idea behind every writing. At the time of bringing 'Aanati Vana Chinukulu' to the readers, Vamsy went back to 25 years in time and recollected some memories. He collected 24 stories in this which are weaved around humanity and human relations.