Gunde Godhavari - Vamsy ki nachina ...
Vamsy
Completo
•
9789354834646
17 minutos
Algunos artículos contienen enlaces de afiliados (marcados con un asterisco *). Si hace clic en estos enlaces y compra productos, recibiremos una pequeña comisión sin coste adicional para usted. Su apoyo ayuda a mantener este sitio en funcionamiento y a seguir creando contenidos útiles. Gracias por su apoyo.
De la editorial
The advent of technology has changed a lot of things in our lives. Technology has replaced a lot of bygone-generation occupations. The people who made a living out of them once are nowhere to be seen. Goparaju Radhakrishna's Gunde Godavari tells a story around the same. Vamsy added this story to his Vamsy ki Nachina Kathalu. మారుతున్న కాలం లో నిలదొక్కుకోవాలంటే కొన్ని వృత్తుల వారికి కష్టం. మరీ ముఖ్యం గా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ తరుణం లో కొన్ని వృత్తులని వైజ్ఞానం పక్కన పెట్టింది అని చెప్పొచ్చు. కానీ ఆ మనుషుల పరిస్థితి ఏంటి? వారి సాధక బాధకాలు తీర్చేదెవరు అనే కోణం లో సాగే కథ ఈ 'గుండె గోదారి'. గోదారి పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదం గా సాగే ఈ కథ గోపరాజు రాధాకృష్ణ రాసారు. ఇదొక రసార్ద్ర దృశ్య కావ్యం అంటారు వంశీ.