Cover

Tripatha

Tallavajhula Sivaji

Completo 9789355441188
10 horas 22 minutos
Algunos artículos contienen enlaces de afiliados (marcados con un asterisco *). Si hace clic en estos enlaces y compra productos, recibiremos una pequeña comisión sin coste adicional para usted. Su apoyo ayuda a mantener este sitio en funcionamiento y a seguir creando contenidos útiles. Gracias por su apoyo.

De la editorial

'మళ్లీ రామాయణ భారత భాగవతాలా? ఎందుకు? ఉన్నవి చాలవా నాయనా? నేను రామాయణ భారత భాగవతాలు మళ్లీ రాయలేదు. ఈ పుస్తకం ఈ మహాకావ్యాల్లోని ప్రత్యేక విశేషాలతో కూర్చిన ఒక దండ. అంతే. ఇందులో నా సొంత తాత్పర్యాలు, మార్పు చేర్పులూ, బోధలవంటివేమీ లేవు. వాల్మీకి సంస్కృత రామాయణం నుంచి, వ్యాస సంస్కృత భారతం నుంచి, తెలుగులో కవిత్రయం చేసిన మహాభారతం నుంచి, వ్యాసుని సంస్కృత భాగవతం నుంచి, అలాగే పోతన రాసిన భాగవతం నుంచి యధాతథంగా శ్లోకాలనుంచి, పద్యాలనుంచి, వచనాలనుంచి కూర్చిన సకల విశేషాల సమాహారం ఈ పుస్తకం. ఇలా చేర్చిన ముచ్చట్ల లో అత్యవసరం అని నేను భావించిన చోట మూల గ్రంథాల్లోని సర్గ, పర్వం, స్కంధం, పద్యం, వచనాల సంఖ్యను బ్రాకెట్ ల లో చేర్చాను. - తల్లావజ్ఝల శివాజీ'

Editorial
Fecha de lanzamiento
30/04/2022
Audiolibro enlace corto

Storyside IN