Jajimalli - జాజిమల్లి
Adavi Bapiraju
Completo
•
9789354832284
3 horas 26 minutos
Algunos artículos contienen enlaces de afiliados (marcados con un asterisco *). Si hace clic en estos enlaces y compra productos, recibiremos una pequeña comisión sin coste adicional para usted. Su apoyo ayuda a mantener este sitio en funcionamiento y a seguir creando contenidos útiles. Gracias por su apoyo.
De la editorial
పువ్వుల్ని చూస్తూ ఆనందపడని వారెవరు? అందునా బాలికలకు పూలంటే అమితమైన ఆకర్షణ. ఆ పూలు కోసుకొని, చక్కగా జడ వేసుకొని సింగారించుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అటువంటి బాలికల్లో ఒక్కరే మన ఈ ' జాజిమల్లి' కథ లో పద్దాలు. తన చిన్న నాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు, వివిధ రకాల పూలని చూస్తూ పెరిగిన ఆ అమ్మాయి జీవితం ఈ కథ. జాజిమల్లి ఒక సాంఘీక నవల. ఈ కథ లో పద్దాలు జీవితం చుట్టూ జరిగే అనేక సంఘటనలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కథా గమనాన్ని ముందుకు జరుపుతూ నాటకీయ సంభాషణల తో మనల్ని ఆద్యంతం తన రచనా శైలి తో రంజింపజేస్తాడు బాపిరాజు ఈ నవల లో. Flowers indicate a lot of special feelings to many. Flowers are often taken for sensitivity. A lot of young girls have a fascination with flowers. Many young girls want to get dressed up nicely, do their hair properly, and then decorate their hair with nice flowers. They have a great attachment to flowers. In this story Jajimalli, Paddalu also has a special attachment with flowers. There are a lot of situations in her life that are thought-provoking. Around dramatic situations with interesting conversations, the story will remain with us for a long time.