Cover

Maatlade Gynpakalu

Vamsy

Onverkort 9789354343643
5 uur 43 minuten
Sommige artikelen bevatten affiliate links (gemarkeerd met een sterretje *). Als je op deze links klikt en producten koopt, ontvangen we een kleine commissie zonder extra kosten voor jou. Uw steun helpt ons deze site draaiende te houden en nuttige inhoud te blijven maken. Hartelijk dank voor uw steun!

Van de uitgever

Matlade Gnapakalu - Some real-life experiences are so enriching. When filmmakers recollect the best moments they had in their life and career, it brings out the freshness of those memories alive to us. Filmmaker Vamsy penned a lot of stories where he shared his personal life experiences too. In this book 'Matlade Gnapakalu', Vamsy shares his experiences with legendary personalities Ilaiyaraaja, Veturi, Bapu, Ramana, and many others that he worked with. From the Godavari river to Chennai city, there is everything that Vamsy included in this book. మాట్లాడే జ్ఞాపకాలు- సినిమా కి సంబంధించి, ప్రతి కథ వెనుక ఒక కథ ఉంటుంది. తెర మీద మనం చూసే కథ ఒకటైతే, తెర వెనుక జరిగే కథ మరొకటి ఉంటుంది. అలాంటివి చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు భలేగా అనిపిస్తుంది మనకి. అటువంటి అనుభవాలని సహజం గా అక్షర రూపం దాల్చి పాఠకులకి అందించడం లో వంశీ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇళయరాజా, వేటూరి,బాపు, రమణ ఇలా ఎందరో మహానుభావులతోనూ ఆయనకున్న అనుభవాలని పెనవేసుకున్న వంశీ తన జ్ఞాపకాలకు అక్షర రూపం ఇస్తూ, గోదారి నది సంగతుల నుంచి చెన్నై నగర విశేషాల దాకా పాఠకులకి అందించారు, ఈ 'మాట్లాడే జ్ఞాపకాలు' పుస్తకం లో.

Publicatiedatum
10-06-2021

Storyside IN