Thenugu Raktham Chappabadi Pothu Undi
Sripada Subhramanya Sastri
Onverkort
•
9789354835452
26 minuten
Sommige artikelen bevatten affiliate links (gemarkeerd met een sterretje *). Als je op deze links klikt en producten koopt, ontvangen we een kleine commissie zonder extra kosten voor jou. Uw steun helpt ons deze site draaiende te houden en nuttige inhoud te blijven maken. Hartelijk dank voor uw steun!
Van de uitgever
'బతుకుతెరువు కోసం , నిజాయితీగా చేసే ఎలాంటి వృత్తిని ఎంచుకున్నా తప్పేమి లేదు అనే అంశం మీద ఈ కథ జరుగుతుంది. 'అయినవాళ్లు , కానివాళ్లు కూడా ఉద్యోగాలు చేసి విరగబడి పోతూఉంటే తన కొడుకు కూడా అలా ఉండాలని గంపెడాశ పెట్టుకుని ఇంగ్లీషు చదువులు చదివించాను , కానీ దైవానుగ్రహం లేదని బాధ పడుతుంది తల్లి'. ' నీ శక్తి కొద్దీ నన్ను చదివించావు, అది నా శుభం కోరే, సందేహం లేదు. కానీ ఉద్యోగం నా తత్వానికి సరిపడదంటే వినరు కదా అంటదు కొడుకు.' ఇంతకీ ఏమి జరిగింది, తాను బతుకుతెరువు కోసం ఏ వృత్తిని ఎంచుకుంటాడో ఈ కథలో తెలుసుకోండి.'