Cover

Narudu

Adavi Bapiraju

Onverkort 9789354832277
3 uur 22 minuten
Sommige artikelen bevatten affiliate links (gemarkeerd met een sterretje *). Als je op deze links klikt en producten koopt, ontvangen we een kleine commissie zonder extra kosten voor jou. Uw steun helpt ons deze site draaiende te houden en nuttige inhoud te blijven maken. Hartelijk dank voor uw steun!

Van de uitgever

అడివి బాపిరాజు రచనల్లో సామాజిక స్పృహ ఎంతో ఉంటుంది. బరువైన భావాలని కూడా సరళమైన సంభాషణల తో చెప్పగల గొప్ప రచయిత బాపిరాజు. అతను రాసిన నరుడు అనే సాంఘీక నవల లో మూర్తి యొక్క కథ ఆద్యంతం ఎంతో చక్కగా సాగుతుంది. ఒక మారుమూల ప్రాంతం లో ని ఒక పల్లెటూరు లో పుట్టిన ఒక మాదిగ అంచెలంచలు ఎదిగి చదువు లో ముందంజ వేసి జెన్నీఫర్ అనే మహిళ చెంత చేరతాడు. చిన్న నాడు తాను తమ ఊరి పురోహితుని దగ్గర మూర్తి జీవితం ఎలా ముందుకు సాగింది అనేది ఈ 'నరుడు' అనే కథ. అంతర్లీనంగా ఈ కథ లో ఎన్నో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి అని చెప్పొచ్చు. Adivi Baipraju is one of the writers who have a social consciousness. He can convey strong feelings with easy conversations. He has got a great skill of writing that can keep the readers hooked to the plot. In the novel Narudu, set against a social backdrop, we witness the story that starts in a village. The story revolves around a backward class person who never has the interest to study but pursue education and later falls for Jessie. The story has a lot of metaphors that run in an underlying manner.

Publicatiedatum
15-04-2022

Storyside IN