Cheera lekapothe Naku Pandaga ...
Sripada Subhramanya Sastri
Onverkort
•
9789354836503
8 minuten
Sommige artikelen bevatten affiliate links (gemarkeerd met een sterretje *). Als je op deze links klikt en producten koopt, ontvangen we een kleine commissie zonder extra kosten voor jou. Uw steun helpt ons deze site draaiende te houden en nuttige inhoud te blijven maken. Hartelijk dank voor uw steun!
Van de uitgever
శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. 'శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో కళ కట్టించును. అయన వాక్యంలో తెలుగు బాషా కొత్త సొగబులు అద్దుకుంది. ఆయన కథలు ఆనాటి సమాజంలో నెలకొన్న భావ సంఘర్షణకు అద్దం పట్టాయి. వ్యవహారిక భాషోద్యమానికి అండదండలందించాయి.