Bhagat Singh
MVR Sastry
Onverkort
•
9789355443663
11 uur 38 minuten
Sommige artikelen bevatten affiliate links (gemarkeerd met een sterretje *). Als je op deze links klikt en producten koopt, ontvangen we een kleine commissie zonder extra kosten voor jou. Uw steun helpt ons deze site draaiende te houden en nuttige inhoud te blijven maken. Hartelijk dank voor uw steun!
Van de uitgever
భారత దేశ స్వతంత్ర పోరాటం మీద ఎంతో మంది ఎన్నో రచనలు చేశారు కానీ అందులో కొన్ని మాత్రమే గొప్ప రచనలు గా మిగిలాయి. కాశ్మీర్ అంశం పైన, సుభాష్ చంద్ర బోస్ పైన పుస్తకాలు రాసిన ఎం వీ ఆర్ శాస్త్రి భగత్ సింగ్ జీవితం మీద కూడా పుస్తకం రాశారు. జనంకోసం జీవించి, దేశంకోసం మరణించి ధైర్యశాలి గా త్యాగశాలీ గా పేరు తెచ్చుకున్న విప్లవ సేనాని భగత్ సింగ్. స్వాతంత్రయోధుల్లో ఆల్ టైం గ్రేట్ 'భగత్ సింగ్' ని మనం ఈ రోజుకు కూడా తలుచుకుంటాము. ఎంతో మందికి భగత్ సింగ్ ఒక హీరో. ఆ మహనీయుని ఉజ్వల చరిత్ర ఉన్నదున్నట్టు ఈ పుస్తకం లో ఆవిష్కరించారు శాస్త్రి.